• Home
  • nivu nidra potunna vela poetry corner

Tag : nivu nidra potunna vela poetry corner

వార్తలు సామాజిక సినిమా వార్తలు

నీవూ నిదురోతున్న వేళ !

chandra sekkhar
దీపం ఆరని నా గదిలో రేతిరంతా మేలుకొని  పురుగులు తింటూ గోడ మీద బల్లి  నీ జ్ఞాపకాలను నెమరేస్తూ నేను మేలుకునే  కలగంటూ వుంటాం  లోకంతో పాటు  నీవూ నిదురోతున్న వేళ !