telugu navyamedia

NIthin gadkari commenets Rahul gandhi

రాహుల్ పై దేశ ప్రజలకు నమ్మకం లేదు: నితిన్ గడ్కరీ

vimala p
రాహుల్ గాంధీపై దేశ ప్రజలకు నమ్మకం లేదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ గెలుస్తుందంటే, ఎవరికీ విశ్వాసం కలగడం లేదని తెలిపారు.