Tag : NIT Warangal

రాజకీయ వార్తలు వార్తలు విద్య వార్తలు

8న వరంగల్‌కు ఉపరాష్ట్రపతి..‘నిట్‌’ వజ్రోత్సవాలకు హాజరు!

madhu
ఈ నెల 8న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరంగల్‌కు రానున్నారు. ప్రతిష్ఠాత్మకమైన నిట్‌లో ఈ నెల 8నుంచి నిర్వహించనున్న జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరుకానున్నారు. ఈ ఏడాదంతా వజ్రోత్సవాలకు సంబంధించి వివిధ కార్యక్రమాలు