telugu navyamedia

Niharika clarifies on photo with Mokshagna

మోక్షజ్ఞతో నిహారిక ఫోటో… మెగా డాటర్ కామెంట్స్

vimala p
మెగా కాంపౌండ్ నుంచి చాలామందే హీరోలు ఉన్నా.. హీరోయిన్ మాత్రం నిహారిక ఒక్కరే… తాజాగా తాను నటించిన “సూర్యకాంతం” సినిమా విడుదలకు సిద్ధమవడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది