telugu navyamedia

next month

వచ్చే నెలలో పట్టాలెక్కనున్న అఖిల్ కొత్త సినిమా…

Vasishta Reddy
టాలీవుడ్ యువ హీరోల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అఖిల్. ఇటీవల అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ సినిమాను చేశాడు. ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.