telugu navyamedia

Netizen threatens to kill actor Siddhant Chaturvedi

ఆ స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తే… హీరోకు బెదిరింపులు

vimala p
‘గల్లీ బాయ్’ సినిమాతో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది జాతకమే మారిపోయింది. ఈ సినిమాలో అతని క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సిద్ధాంత్‌కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.