*** నేను నా బ్రతుకు ***March 11, 2019 by March 11, 20190682 పొద్దుందాకా కష్టంజేసి పొద్దుగూకి ఇంటికస్తే… కాళ్ళకు నీళ్లఅందిచ్చే కరుణలేని నా వాళ్ళు.. కుక్కకు బువ్వేసినట్టు కంచంలోన కూడెట్టి… టీవీ ముందు కూకుంటది కట్టుకున్నది… సెల్లు పోను చేత Read more