telugu navyamedia

NCP Chief Sharad Pawar Comments CAA

సీఏఏ వల్ల మత సామరస్యం దెబ్బతింటుంది: శరద్ పవార్

vimala p
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. మత ప్రాతిపదికన ఈ చట్టం పౌరసత్వం కల్పిస్తోందంటూ ప్రజలు, విద్యార్థులు, విపక్షాలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.