telugu navyamedia

Nawaz sharif

బెయిల్ పొడిగించాలని కోర్టులో పిటిషన్ వేసిన నవాజ్ షరీఫ్

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్  తన బెయిల్ ను పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు. తన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ పొడిగించాలని