పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ చేయని దౌర్జన్యాలు లేవు : లోకేశ్
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ చేయని దౌర్జన్యాలు లేవని నారా లోకేశ్ అన్నారు. గెలుపు కోసం సీఎం జగన్ ఎన్నో అడ్డదారులు తొక్కారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం సీఎం జగన్