telugu navyamedia

Nara lokesh fire CEC Election code

ఎన్నికల కోడ్ తెలంగాణలో వర్తించదా: ఈసీ పై లోకేశ్ ఫైర్

vimala p
ఈసీ తీరుపై ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. తెలంగాణలో లేని అభ్యంతరం ఏపీలో ఎందుకని ఈసీని ప్రశ్నించారు. ఒక్క టీడీపీకే ఆంక్షలు ఎందుకని నిలదీశారు. తెలంగాణ