telugu navyamedia

Nanditha Swetha comments on Tik Tok

టిక్ టాక్ లు చేసి బాధపెట్టడం దారుణం… నందితాశ్వేత కామెంట్స్

vimala p
“ఎక్కడికి పోతావు చిన్నవాడా” చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నందిత శ్వేతా. తన కెరీర్ లో ట్రోలింగ్ వల్ల బాధ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయంటోంది