telugu navyamedia

Mubai local train fire accident

ముంబై లోక‌ల్ ట్రైన్ లో పొగలు

vimala p
ముంబై మహానగరంలో నడుస్తున్న లోక‌ల్ రైలులో ఈ రోజు ఉద‌యం అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. వాషి స్టేష‌న్ వ‌ద్ద కు రైలు చేరుకున్న సమయంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.