telugu navyamedia

Mp Ram Mohan Naidu fire Chandrababu Arrest

ఫ్యాక్షనిస్టుల పాలనలో ఉన్నట్టు ప్రజలు భయపడుతున్నారు: ఎంపీ రామ్మోహన్ నాయుడు

vimala p
నేడు టీడీపీ ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు చంద్రబాబు, లోకేశ్, కేశినేని నాని, భూమా అఖిలప్రియ, దేవినేని ఉమా మహేశ్వరరావు తదితరుల్ని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.