telugu navyamedia

Morning Habits

“ఉదయాన్నే ఇలా చేస్తున్నారా..? అయితే బరువు తగ్గడం కష్టమే” !

Vasishta Reddy
బరువు తగ్గి నాజూగ్గా మారాలని ఎవరికి ఉండదు చెప్పండి. దానికోసమే నానా ప్రయత్నాలూ చేస్తుంటారు చాలామంది. తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం విషయాల్లో పకడ్బందీగా ప్రణాళిక వేసుకుంటారు.