telugu navyamedia

mobiles

జేబులో ఫోన్ పెట్టుకుంటున్నారా… అయితే మీ పని మటాషే !

Vasishta Reddy
ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు పుట్టడం లేదని డాక్టర్లను కలుస్తున్నారు. పని ఒత్తిడి, బిజీ లైఫ్‌ కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా పట్టణాలలో