telugu navyamedia

MLC Elections poling started Telangana

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

vimala p
తెలంగాణలో పట్టభద్రులు, టీచర్ల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం,