telugu navyamedia

MLC Elections Counting 2 telugu states

నేడే తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఫలితాలు

vimala p
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 22న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఏపీ, తెలంగాణలో కౌంటింగ్ ప్రారంభమైంది.