crime news Telanganaన్యాయవాది దంపతులది రాజకీయ హత్యే…Vasishta ReddyFebruary 19, 2021 by Vasishta ReddyFebruary 19, 20210408 ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చుసిన పెద్దపల్లిలో జరిగిన న్యాయవాది దంపతుల హత్యపై చర్చిస్తున్నారు. ఈ సమయంలో ఈ ఘటన పై రకరకాల కథనాలు వస్తున్నాయి.. ముఖ్యంగా ఊరిలోని గుడి విషయమే హత్యకు కారణమే ప్రచారం