telugu navyamedia

Tag : MLA Rajgopalreddy comments Congress

news political Telangana

కాంగ్రెస్ లో ఉత్తమ్ తప్ప మరెవ్వరూ ఉండరు..రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

vimala p
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో పదిరోజుల్లో కాంగ్రెస్ ను వీడనున్న రాజగోపాల్ రెడ్డి వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు.