telugu navyamedia

mla jagga reddy respond party changing

పార్టీ మార్పుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

vimala p
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార టీఆఎస్ పార్టీలోకి భారీగా వలసలు ఊపందుకొన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ నుండి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు.