telugu navyamedia

Miracle Baby Born 117 Days After Mother Was Declared Brain Dead

ఈ యువతి చనిపోయిన 117 రోజులకి బిడ్డకు జన్మనిచ్చిందట..!

vimala p
బ్రెయిన్‌డెడ్ అయిన ఓ గర్భవతి 117 రోజులపాటు చికిత్స పొంది పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. యూరోప్ ఖండంలోని జెఖియా దేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఏప్రిల్ నెలలో