ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించాలి: మంత్రి తలసాని
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కోరారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని పిలుపునిచ్చారు. కరోనా