telugu navyamedia

Minister Jagadish Reddy comments Uttam

ఉత్తమ్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచాడు: జగదీశ్‌రెడ్డి

vimala p
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పై మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.