telugu navyamedia

MIM Asaduddin

ఎంపీ అసదుద్దీన్‌కు పోటీగా అజారుద్దీన్!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో  అభ్యర్థుల ఎంపికపై  తెలంగాణ కాంగ్రెస్  కసరత్తు ప్రారంభించింది. రాజకీయ చతురత  ఉన్న గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని  కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.