telugu navyamedia

Mega Hero Sai Dharam Tej in a Sri Krishnaraya periodic drama?

శ్రీకృష్ణ దేవ‌రాయ పాత్రలో సాయి ధ‌ర‌మ్ తేజ్…!

vimala p
మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇటీవలే “ప్ర‌తిరోజు పండ‌గే” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్ర‌స్తుతం “సోలో బ్ర‌తుకే సో బెట‌ర్” అనే సినిమాలో నటిస్తున్నాడు.