telugu navyamedia

Maruti Suzuki announces ‘Buy Now Pay Later’ offer

మారుతీ సుజుకి బంపర్ ఆఫర్… “బై నౌ- పే లేటర్ ఆఫర్”

vimala p
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎం అండ్‌ ఎం తరహాలో ‘బై నౌ- పే లేటర్ ఆఫర్’ ని ప్రవేశపెట్టింది.