telugu navyamedia

Man Arrested Dubai shaik  In UAE

భారత జట్టుకు జై కొట్టినందుకు.. బంధించిన దుబాయ్‌ షేక్‌

భారత ఫుట్‌బాల్‌ జట్టు అభిమానులను ఓ దుబాయ్‌ షేక్‌ బంధించాడు. యూఏఈలో జరుగుతున్న ఏషియన్‌ ఫుట్‌బాల్‌ కప్‌లో భాగంగా గురువారం రాత్రి యూఏఈ-భారత్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది.