Tag : Maha Kutami

రాజకీయ వార్తలు వార్తలు

తెలంగాణలో మహాకూటమికి షాక్ ఇచ్చేందుకే చంద్రబాబుకు వారెంట్!

madhu
తెలంగాణలో మహాకూటమికి షాక్ ఇచ్చేందుకే చంద్రబాబుకు వారెంట్ ఇచ్చారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వారెంట్‌ ఇవ్వడం దారుణమన్నారు. బాబ్లీ ప్రాజెక్టు