telugu navyamedia

Lover Sucide Attempt Jubleehills Hyd

పోలీసుల ముందే యువతి ఆత్మహత్యాయత్నం!

vimala p
తాను ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి పోలీసుల ముందే ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈ ఘటన హైదరాబాద్, జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో జరిగింది.