telugu navyamedia

Laxmiparvati says Jagan CM

జగన్ సీఎం కాబోతున్నారు..లక్ష్మీపార్వతి జోస్యం

vimala p
వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ కాబోతున్నారని ఆపార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు. జగన్ సీఎం కావడాన్ని తట్టుకోలేక చంద్రబాబు కుమిలిపోతారని అన్నారు.