telugu navyamedia

Latest F2 Deleted Comedy Scene

ఎఫ్-2 : డిలీటెడ్ సీన్-4… మీడియా ముందు వెంకీ రొమాన్స్

“ఎఫ్-2” చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ లకు జోడిగా తమన్నా, మెహ్రీన్ లు నటించారు.