దూసుకపోతున్న లక్ష్య టీజర్…
ప్రస్తుతం నాగశౌర్య హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై నారయణదాస్ కె.