telugu navyamedia

Kviswanadh Movie Teaser

కె.విశ్వనాథ్‌ పుట్టినరోజున ‘విశ్వదర్శనం’ టీజర్‌ విడుదల..

కళాతపíస్వీ కె.విశ్వనా«థ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం  ‘విశ్వదర్శనం’. పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వివేక్‌ కూచిబొట్ల పనిచేస్తున్నారు.