telugu navyamedia

Kollywood Voices Erupt Over Justice for Jayaraj and Fenix

తమిళనాడులో తండ్రీ కొడుకుల మృతి… పోలీసులపై కోలీవుడ్ ఫైర్

vimala p
తమిళనాడులో జరిగిన ఓ ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. పోలసుల క‌స్ట‌డీలో తండ్రీ, కుమారుడు ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు మ‌ర‌ణించ‌డం వివాదానికి దారి తీసిన సంగ‌తి తెలిసిందే.