telugu navyamedia

KCR Sudarshan Rao Demise TRS

సుదర్శన్ రావు మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి

vimala p
టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవస్ధాపక సభ్యుడు ఎం.సుదర్శన్‌రావు (62) ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.