telugu navyamedia

KCR Aarogyasri Best Ayushman Bharat

ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ గొప్ప పథకం: కేసీఆర్

vimala p
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ చాలా గొప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కితాబిచ్చారు.