telugu navyamedia

Katy Perry Tells Jacqueline Fernandez She Wants To Watch Kick

ఈ పాప్ బ్యూటీ “కిక్” సినిమా చూస్తుందట…!

vimala p
పాప్ సింగర్ కేటి పెర్రీ తొలిసారి ముంబైలో సందడి చేసింది. ఈ పాప్ బ్యూటీ నవంబర్ 16న ముంబైలో నిర్వహించే లైవ్ కాన్సర్ట్ లో పాల్గొనేందుకు వచ్చింది.