కత్రినా కైఫ్ బాలీవుడ్‌లో భారీ ఫోలోయింగ్ ఉన్న హీరోయిన్‌లలో ఒకరు. తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. యాక్షన్ హీరోయిన్‌గా కూడా మంచి పేరుతెచ్చుకున్న ఈ అమ్మడు దక్షిణాదిలో మరో సినిమా చేయనుంది. ఈ
తెలుగు సినిమా పరిశ్రమలోకి మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఇటీవలే మాల్దీవుల్లో బీచ్లో ఫొటోషూట్