telugu navyamedia

Kashmir Incident KCR  Birthday

ఉగ్రదాడిపై కేసీఆర్ కలత..పుట్టినరోజు వేడుకలకు దూరం!

vimala p
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉగ్రదాడినిఆయన తీవ్రంగా ఖండించారు.