telugu navyamedia

Kalki Bhagawan IT Raids chittur

“కల్కి భగవాన్” ఆశ్రమాలపై ఐటీ దాడులు!

vimala p
కల్కి భగవాన్ ఆశ్రమాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం ఆశ్రమంతో పాటు తమిళనాడులోని 25 చోట్ల ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.