telugu navyamedia

Kajal Aggarwal Ready to act with Nagarjuna

తొలిసారి నాగార్జున సరసన నటించనున్న కలువకళ్ల సుందరి

vimala p
క‌లువ క‌ళ్ళ సుంద‌రి కాజ‌ల్ ఈ ఏడాది సీత‌, ర‌ణ‌రంగం చిత్రాల‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వ‌ర‌లో ఆమె నటించిన “పారిస్ పారిస్” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.