telugu navyamedia

January26

జ‌నసేన తొలి జాబితా విడుదలకు ముహూర్తం ఖ‌రారు!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు ప్రారంభించారు. అధికార పార్టీ ఇప్పటికే  ఎంపిక ప్రారంభించింది. ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్