telugu navyamedia

january 25th

జనవరి 25 సోమవారం దినఫలాలు

Vasishta Reddy
మేషం : ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. అనుభవజ్ఞుల సలహా తీసుకోడం ఉత్తమం.