telugu navyamedia

january 21 st

జనవరి 21 గురువారం దినఫలాలు

Vasishta Reddy
మేషం : శ్రమాధిక్యత, మితిమీరిన ఆలోచనల వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. గృహంలో ప్రశాంత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటి చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఉద్యోగస్తులకు పనిభారం