telugu navyamedia

Tag : Jansena Pawan Gas Leak Parawada vizag

andhra news political

పరవాడ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన పవన్

vimala p
విశాఖ జిల్లాలో పరవాడ గ్యాస్ లీక్ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై పవన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.