telugu navyamedia

Tag : Janmabhumi commitee

andhra political

జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా: జగన్

ashok
రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా చెలరేగిపోతోందని చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడులో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని పేర్కొన్నారు.