telugu navyamedia

Jagadesh reddy celebrating guru purnima

గురువుకు మంత్రి జగదీష్ రెడ్డి పాదాభివందనం

vimala p
గురుపౌర్ణమి రోజున తమకు విద్య నేర్పిన గురువులను పూజించడం ఆనవాయితి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖా మంత్రి జగదీష్ రెడ్డి గురుపౌర్ణమిని పురస్కరించుకొని తన గురువుని పూజించారు.