telugu navyamedia

iSmart Shankar Movie Directed by Puri Jagannath completes 1 year

నిన్ను గ‌ట్టిగా హ‌త్తుకుని థాంక్స్ చెప్పాల‌ని ఉంది… : పూరీ జగన్నాథ్

vimala p
గత ఏడాది డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిన విషయమే.