telugu navyamedia

India records 11499 new Covid-19 cases

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు ..కొత్త‌గా మరణాలెన్నంటే..?

navyamedia
దేశంలో కరోనా వ్యాప్తి భారీగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 6,915 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి..16,864 మంది కోలుకున్నారు. ఈ మ‌హ‌మ్మారి నుంచి 180 మంది ప్రాణాలు కోల్పోయారు.